Tuesday, April 30, 2024
- Advertisement -

రష్మిక..ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్

- Advertisement -

ఇవాళ రష్మికా మందన్నా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా యానిమల్ సినిమాతో హిట్ కొట్టారు రష్మిక. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రష్మికా. దీంతో పాటు గర్ల్ ఫ్రెండ్‌ సినిమా చేస్తున్నారు.

ఇవాళ ది గర్ల్ ఫ్రెండ్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో రష్మికా క్లాస్ లుక్ లో విశేషం గా ఆకట్టుకుంటుంది.

షం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -