Sunday, April 28, 2024
- Advertisement -

Eagle:రవితేజ విశ్వరూపం

- Advertisement -

టైగర్ నాగేశ్వరరావు హిట్‌తో జోష్ మీదున్నారు మాస్ మహారాజా రవితేజ. టైగర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి రెమ్యునరేషన్‌ని సైతం అమాంతం పెంచేశారు. ఇక టైగర్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ టీజర్‌లో విశ్వరూపం చూపించాడు.టీజర్ లో రవితేజ గురించి గొప్పగా, ఒక కథలా చెప్పారు. ఇందులో రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి మరింత మాస్ గా కనిపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత సినిమా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని అర్థమైంది. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా జనవరి 13న రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -