Monday, May 5, 2025
- Advertisement -

ఒళ్ళు పెంచిన రవితేజ

- Advertisement -

గతేడాది విడుదల ఐన బెంగాల్ టైగర్ తర్వత మాస్ మహారాజ రవితేజ ఏ సినిమా చెయ్యనే లేదు. ఆ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి దగ్గర దగ్గర ఆరు నెలలు కావస్తూ ఉన్నా ఇంకా ఒక్క సినిమాకి కూడా కొబ్బరి కాయ కొట్టలేదు మనోడు. కొత్త డైరెక్టర్ తో దిల్ రాజు నిర్మాణం లో ఎవడో ఒకడు అనే సినిమాకి సంతకం పెట్టి మరీ ఆ సినిమాని క్యాన్సిల్ చేసిన రవి తరవాత మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చెయ్యలేదు.

ఇన్నాళ్ళకి రాబిన్ హుడ్ ని తెరకి ఎక్కించే ప్రయత్నం లో ఉన్నాడు. తాజాగా ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందనే విషయమై మూవీ టీం నుంచి ఓ వార్త అందింది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాను, జూన్ 10న సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారట. రవితేజ మార్క్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

రవితేజ కూడా తన బాడీ ని పూర్తిగా మార్చుకుని ఇదివరకు లాగా బాగా సన్నగా కాకుండా కాస్త ఒళ్ళు పెంచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -