Saturday, May 25, 2024
- Advertisement -

మూడు ముక్క‌లంటున్న ర‌వితేజ‌

- Advertisement -

మాస్ మహారాజా రవితేజకు గ‌త కొంతకాలంగా స‌రైన హిట్లు లేవు.రాజా ది గ్రేట్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చిన‌ట్లు అనిపించిన వెంట‌నే ప్లాపులు ప‌ల‌కిరించాయి ర‌వితేజ‌కి.ఇక ఆయ‌న ప్ర‌స్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.రవితేజ మొత్తం మూడు విభిన్న మైన షేడ్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో దాన్ని కన్ఫామ్స్ చేస్తూ రవితేజ క్లాస్, మాస్, ఫన్నీ లుక్ లో మూడు పేక మూకల్లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.సినిమాను వ‌చ్చే ద‌స‌రా బ‌రిలో నిల‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు.అటు ర‌వితేజ‌,ఇటు శ్రీనువైట్ల ఇద్ద‌రు ప్లాప్‌ల‌లో ఉన్నారు.వారి భ‌విష్య‌త్తు ఈ సినిమాపై ఆధార‌ప‌డి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -