Thursday, May 16, 2024
- Advertisement -

ఎట్ట‌కేల‌కు ర‌వితేజ‌ని లైన్లో పెట్టాడు

- Advertisement -

స్టార్ డైరెక్టర్ స్టేటస్ నుంచి అమాంతం పడిపోయిన దర్శకుడు శ్రీను వైట్ల. వ‌రుస హిట్ల‌తో స్టార్ డైరెక్టర్‌గా పేరుగాంచిన శ్రీను వైట్ల ఆగుడు సినిమాతో ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది.వరుస పరాజయాలు వస్తే ఓ డైరెక్టర్ పొజిషన్ ఎలా మారిపోతుందో అని చెప్పేందుకు లేటెస్ట్ నిదర్శనం అయిపోయాడు శ్రీను వైట్ల.మ‌హేష్ బాబుకి ఆగడు, రామ్ చరణ్ కు బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత మరుసటి సినిమా కోసమే తంటాలు పడాల్సి వచ్చింది.వ‌రుణ్ తేజ్ తో మిస్టర్ రూపంలో మరో భారీ డిజాస్టర్ అందుకున్నాడు.

అప్ప‌టి నుండి ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోయింది.స్టార్ హీరోలు ఎవ్వ‌రు ఇత‌ను వైపు చూడ‌టం లేదు.రవితేజతో ఓ సినిమా అనే టాక్ కొంతకాలం నుంచి వస్తోంది కానీ క‌న్ఫ‌మ్ చేయ‌లుదు.ఎట్ట‌కేల‌కు ర‌వితేజ క‌రుణించి శ్రీను వైట్లను ఓకే చేశాడు.ఇంత‌కుముందు వీరిద్దరి కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు వ‌చ్చాయి. చూద్దాం ర‌వితేజ సినిమాతో అయిన ఫామ్‌లోకి ఈ డైర‌క్ట‌ర్ వ‌స్తాడో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -