Monday, May 13, 2024
- Advertisement -

జ‌న‌వ‌రి బ‌రిలో ర‌వితేజ‌

- Advertisement -

ర‌వితేజ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు దాదాపు సంవ‌త్స‌ర‌న్నర త‌రువాత వచ్చిన‌ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో హిట్ కొట్టాడు.తాజాగా ర‌వితేజ న‌టించిన ‘టచ్ చేసి చేసి చూడు’ సినిమా విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.మొద‌ట ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేద్దాం అనుకున్నారు,కాని వివిధ కార‌ణాల దృష్ట్యా అదే నేల‌లో 25న విడుద‌ల‌కు సిద్దం చేస్తున్నారు ద‌ర్శ‌క‌-నిర్మాతలు.

జ‌న‌వ‌రి 26 రవితేజ బ‌ర్త్ డే కూడా ఉండ‌టంతో ఈ డేట్ ఫిక్స్ అయ్యారు చిత్ర యూనిట్‌.ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. రవితేజ సరసన రాశీఖన్నా,సీరత్ కపూర్‌ నటిస్తున్న ఈ మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతోందని స‌మాచ‌రం. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -