Sunday, May 5, 2024
- Advertisement -

నిమిషానికి కోటి.. దానికి ఎంతో మ‌రి

- Advertisement -

ప్రియాంక ఏంచేసిన సంచ‌ల‌న‌మే. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటోంది.రీసెంట్‌గా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది.విష‌యం ఏమిటంటే ఓ అవార్డ్ ఫంక్షన్ లో పెర్ఫామెన్స్ కోసం 6 కోట్లు తీసుకుంటుంద‌ని స‌మాచ‌రం.6 నిమిషాల పెర్ఫామెన్స్‌కు 6 కోట్లు అంటే మాములు విష‌యం కాదు,అంటే నిమిషానికి కోటి అన్న మాట. ఈ వార్త‌ల‌పై ప్రియాంక చోప్రా స్పందించింది.ఇలాంటి అంకెలన్నీ ఎలా వస్తాయో అర్ధం కాదు అని చెప్పి ఇక్క‌డ ఇంకో విష‌యంపై క్లారీటి ఇచ్చింది ఈ భామ‌.

అది ఆరు నిమిషాల పెర్ఫామెన్స్ కాదు అని 12 నిమిషాల పాటు ఉండే ప్ర‌ద‌ర్శ‌న అని చెప్పుకొచ్చింది ఈ అమ్మ‌డు.ఈ ప్రదర్శన కోసం బుర్జ్ ఖలీఫా పై నుంచి 700 మీటర్లు కిందకు జారాల్సి ఉంటుంది’ అని చెప్పింది ప్రియాంక చోప్రా.అయితే పెర్ఫామెన్స్ కోటి డిమాండ్ చేస్తే రిస్క్ స్టంట్ కోసం మ‌రి ఎంత తీసుకుంటుందో మ‌రి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -