Saturday, May 4, 2024
- Advertisement -

ఫోటో చూస్తే తెలియ‌డం లేదా! ఇది ప‌క్క నేల టిక్కెట్ బ్యాచ్‌

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే రవితేజ స్పీడ్ కొంచెం త‌గ్గింద‌నే చెప్పాలి.ఎంత మంది వచ్చినా తనకు సాటిరారని నిరూపిస్తూ కిందటేడాది ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో హిట్టు కొట్టాడు. త‌రువాత సినిమా ‘టచ్ చేసి చూడు’ రావ‌డంతో ఈసారి వ‌చ్చే సినిమా హిట్ కొట్టల‌నే క‌సితో ఉన్నాడు ర‌వితేజ‌.

ఆయ‌న తాజా చిత్రం నేల టిక్కెట్ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.నేల టిక్కెట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లోఉన్నా ర‌వితేజ‌ను చూస్తుంటే ర‌వితేజ సింధూరం సినిమాలో ర‌వితేజ గుర్తుకు వ‌స్తున్నాడు.రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్ర‌నికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -