- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే గిప్ట్గా అభిమానులకు రామ్ చరణ్ తాజా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు.
తన తండ్రి 60వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్బంగా ఈ టీజర్‌కు RC9 టీజర్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రుపుదిద్దుకుంటటోంది.
{Youtube}1OLDy5vucU0{/youtube}
