Saturday, May 4, 2024
- Advertisement -

రెజీనా రెచ్చిపొతుందిగా…

- Advertisement -

రెజీనా హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసిన అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేద‌ని చెప్పాలి. కెరీర్ మొదట్లో చిన్న సినిమాల‌లో అవ‌కాశాలు బాగానే వ‌చ్చిన‌ప్ప‌టికి త‌రువాత ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు త‌గ్గాయి.రెజీనా మొదట్లో చిన్న చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాలలైన త‌న గ్లామర్‌ను బాగానే చూపించింది.న‌క్ష‌త్రం సినిమాలో రెజీనా చేసిన ర‌చ్చ మామూలుగా ఉండ‌దు.ఈ సినిమాలో త‌న అంద చందాల‌ను ఆర‌బోసింది.మొన్న ఈ మ‌ధ్య వచ్చిన అ!సినిమా కుడా రెజీనాకు హిట్ ఇవ్వ‌లేక పొయింది. రెజీనా ప్రస్తుతం మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలో రెజీనా ఓ రెంజ్‌లో రెచ్చిపోయింద‌ని తెలుస్తుంది. హాట్ లుక్స్‌తో చంపేస్తున్న రెజీనా తాజగా చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబందించిన స్టిల్స్ ని విడుదల చేసారు. రెజీనా యువతకు పిచ్చెక్కించేలా హాట్ ఫోజుల్లో కాకరేపుతోంది. గౌతమ్ కార్తీక్ తో కలసి ఈ చిత్రంలో రెజీనా రొమాన్స్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ రొమాంటిక్ లుక్స్ లో అదరగొడుతున్నారు. రెజీనా తడి అందాలతో మెరిసిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ రెజీనా హాట్ స్టిల్స్ తక్కువ టైం లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -