Sunday, May 5, 2024
- Advertisement -

కబాలిని చేరిన సింగం

- Advertisement -
Surya’s Singam 3 breakes Rajinikanth kabali

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి టీజర్ అత్యంత వేగంగా 30 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడు సింగం  రికార్డులు పై  ఫోకస్ పెట్టాడు.  కబాలి తర్వాత ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. ఎస్-3 తమిళ టీజర్. ఒక్క రోజు లోనే 30లక్షల మార్కును అందుకుంది. ప్రస్తుతం ఎస్-3 40 లక్షల మార్కును దాటేసింది.

తెలుగు టీజర్ కూడా మిలియన్ మార్కు దిశగా పరుగులు తీస్తుంది. అంటే రెండు రోజులు పూర్తి కాకుండానే ఎస్-3 టీజర్ 5 మిలియన్ మార్కును టచ్ చేయబోతుందన్న మాట. సూర్య కు ఫాలోయింగ్ సౌత్ ఇండియాలో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి రుజువు. ఢిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య.. వాటిలో సరైన విజయాలందుకోలేకపోయిన. సింగం3 లాంటి పక్కా మాస్ మసాలా సినిమాతో సూర్య మళ్లీ ఓ బ్లాక్ బస్టర్ అందుకునేలా ఉన్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -