Thursday, May 16, 2024
- Advertisement -

రెజీనా….ఇక ‘రైజీనా’

- Advertisement -

చురుకైన చూపులు ,హంసలాంటి నడక ,కసిరేపే పెదాలు….. వెరసి అవి రెజీనా రూపు రేఖలు. 

ఎంత అందం ఎంత అందం ఇంతకాలం ఈ అందం సందీప్ కిషన్,అల్లు శిరీష్ లకు దక్కడమేంటి నాన్సెన్ కాకపోతే.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చూశాక…మన మహేష్ ,పవన్ ,ప్రభాస్ లు వీరిని ఎందుకు వదిలేశారా అనిపిస్తుంది. ఆమె అందాల గుట్టు తెలిసే కాబోలు… గోపీచంద్ ,నారా రోహిత్ ,మంచు మనోజ్ లు ఈవిడగారిని ఇప్పటికే బుక్ చేసేసుకున్నారు.

 దర్శక నిర్మాతలు కూడా సుబ్రహ్మాన్యాన్ని చూశాక సాయిని ఏమోగాని రెజీనా రేంజ్ పెంచుతాం డేట్స్ ఇవ్వమనే స్టేజ్ కు అమ్మడి వెళ్లిపోయింది. అందుకే రెజీనా …రైజీనా అయిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -