Wednesday, May 8, 2024
- Advertisement -

ప‌వ‌న్ నేను ఉండగానే మరొకరితో ఎఫైర్…

- Advertisement -

పవన్ క‌ల్యాణ్ -రేణు దేశాయ్ విడిపోయే సమయంలో అసలు ఎందుకు విడిపోతున్నారనే విషయం తెలియక చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకు విడిపోతున్నారో అటు ప‌వ‌న్ కాని ,ఇటు రేణు దేశాయ్ కాని వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.కానీ ఇప్పుడు రేణు రెండో పెళ్లి చేసుకుంటున్న క్రమంలో పవన్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో బయటకు వెల్ల‌డించింది.

పదకొండేళ్ల పాటు కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండా మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని ఓ బిడ్డను కూడా కన్నారని రేణు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ కారణంగానే తాము విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది.ఎప్పుడైతే రేణు దేశాయ్ తన తోడు కోసం మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని ప్రకటించిందో అప్పటినుండి సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.దీంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ను కూడా తీసేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -