Sunday, May 5, 2024
- Advertisement -

పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా…!

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ రేణుదేశాయ్ కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికి ఓకొడుకు, కూతురు ఉన్నారు. కొన్నాళ్లు త‌రువాత ప‌వ‌న్ కల్యాణ్, రేణుదేశాయ్ విడిపోయారు. ప‌వ‌న్ విదేశీయురాలిని మ‌రో పెళ్లి చేసుకున్నాడు. రేణుదేశాయ్ మాత్రం పుణేలో కొడుకు, కూతురుతో ఒంట‌రిగా ఉంటుంది.

రేణు తాజాగా తన కొడుకు అకీరా ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. అకీరా చూడ‌టానికి యూరోపియన్ సినిమాలో హీరోలా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ ఫోటోకి ఎవ‌రైనా జూనియర్ ప‌వ‌ర్‌స్టార్ అని కామెంట్ చేస్తే వారిని బ్లాక్ చేస్తాన‌ని హెచ్చ‌రించింది. రేణుదేశాయ్ తనకు ఓ తోడు కావ‌ల‌ని ఇటీవ‌ల కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌వ‌న్ అభిమానులు రేణుదేశాయ్‌పై రెచ్చిపోయారు. అప్ప‌టి నుండి ప‌వ‌న్ అభిమానుల‌కు కౌంట‌ర్స్ ఇస్తు వ‌స్తుంది రేణుదేశాయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -