Thursday, April 25, 2024
- Advertisement -

అలాంటి టాటూతో షాకిచ్చిన రేణూ దేశాయ్?

- Advertisement -

రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది రేణు దేశాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో చూసి నెటిజన్లు అంత షాక్ అవుతున్నారు.

నాకు ఈ ప్రపంచంతో పనిలేదు.. ఫీల్స్ హ్యాపినింగ్ అంటూ కళ్లు మూసుకుని సేదతీరుతున్న ఫోటోని ఒకటి షేర్ చెయ్యగా.. వేలుకి డైమండ్ ఉంగరం పెట్టుకుని చేతిపై టాటూతో ఉన్న మరో ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆమె పెళ్లి ప్రస్తావన మళ్లీ మొదలైంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఉన్నారు అంటూ కొందరు విష్ కూడా చెయ్యడం ప్రారంభించారు.

మరి రేణు దేశాయ్ పెళ్లి ఏంటి అనేది తెలియదు కానీ.. గతంలోనూ ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసాయ్. అప్పట్లో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చెయ్యగా అది చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆ తర్వాత రేణు దేశాయ్ పెళ్లిపై ఎటువంటి ఊసు వినిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రేణు దేశాయ్ ఉంగరం విషయం బయటకు వచ్చింది.

పవన్ కళ్యాన్ కి కరోనా పాజిటీవ్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -