Sunday, May 5, 2024
- Advertisement -

రాధాకృష్ణకు పవన్ భార్య ఝలక్

- Advertisement -

పవన్ భార్య రేణు దేశాయ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె లో చాలా విషయాలనే చెప్పేశారు. అయితే ఆమె చెప్పిన మాటల ప్రకారం ,ఆమె బిహేవియర్ బట్టి చూస్తుంటే… ట్రెడిషన్స్ ,సాంప్రదాయాల మ్యాటర్లో ఆమె ఎంత కమిట్ మెంట్ తో ఉన్నారో అర్ధమవుతుంది. అప్పటికే రాధాకృష్ణ …పవన్ గురించి ఏదో రకంగా కూపీ లాగుదామని ట్రై చేసినా ఎంతో చాకచక్యంగా పవన్ ను వెనకేసుకొచ్చింది తప్ప అంతకు మించి ఒక్క మాట కూడా అనలేదు. పిల్లల పాత్ర గురించి సూపర్ గా చెపుకొచ్చింది.

రాధాకృష్ణ ఏం ఆలోచించి ఆమెను ఇంటర్వ్యూకి తీసుకొచ్చడో అదైతే జరగలేదు. ఎంతో ట్రై చేసినా మేము ఎందుకు విడిపోయామో మాకు తెలుసు. అందరికీ చెప్పి మరింత అల్లరి చేసుకోవడం మాకిష్టం లేదు రేణా దేశాయ్ తెగేసి చెప్పేసింది. దీంతో రాధకృష్ణ మొఖం మాడిపోయింది. ఏదోలా రాధాకృష్ణ ఒక్కపాయింట్ అయినా పవన్ గురించి నెగిటివ్ గా వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశాడు. చివరకు రాధాకృష్ణ ఇలా అయితే వదలడని తెలిసి ఎంతో తెలివిగా…. బయోపిక్ లో రాస్తానని చెప్పి తప్పించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -