Wednesday, May 1, 2024
- Advertisement -

బికినితో ఛాన్స్ కొట్టేసిందే..!

- Advertisement -

రియా చ‌క్ర‌వ‌ర్తి పేరు గుర్తుందా..? గుర్తు ఉండ‌దు లేండి. ఎందుకంటే తెలుగులో ఈ భామ న‌టించింది ఒక్క సినిమానే. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించిన మొద‌టి సినిమా ‘తూనీగా తూనీగా లో హీరోయిన్‌గా న‌టించింది రియా. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. అక్క‌డ కొంతకాలం బండిలాగించింది. త‌రువాత అక్క‌డ కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాలు ఆర‌బోసింది.

బికినిల‌తో హ‌ల్ చ‌ల్ చేసింది రియా. ఇప్పుడు ఈ బికిని అందాలే ఆమెకు ఓ అవ‌కాశం వ‌చ్చేలా చేసింద‌ని తెలుస్తోంది. త‌మిళ హీరో హరీష్ కళ్యాణ్ న‌టిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ‌. గా సంజయ్ భారతీ దర్శకత్వం వ‌హిస్తున్న ‘ధనుసు రాశి నేయర్గళే’ అనే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రియాతో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లుకానుంది. రాక రాక వ‌చ్చిన అవకాశంతో రియా ఎలా రాణిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -