Saturday, May 18, 2024
- Advertisement -

సెక్సీ హీరోయిన్ ని తల్లిగా చేయ్యమంటున్నారు పాపం

- Advertisement -

హీరోయిన్ గా కెరీర్ 30 వరకూ ఎలాగోలా సాగదీసి. 30 తర్వాత ఆఫర్ ల కిసం కష్టపడి 35 దాటినా తర్వాత ఒకటీ అరా ఛాన్స్ లు ఒస్తే చేసేసి 40 ఏళ్ళ వయసు వరకూ కూడా తమకి వీలైనంత కష్టపడే హీరోయిన్ లు ఇప్పుడు తల్లిగా నటించమంటే కష్టం అంటున్నారు. ఒక కుర్ర హీరోయిన్ ని తల్లిగా చెయ్యమని అంటే ఆమెకి ఎంత కోపం ఒస్తుంది ?

ఆమెకీ ఒచ్చింది మరి. బాలీవుడ్ ఫుక్రీ అనే చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి సెక్సీ పాత్రలు చేస్తూ తనకంటూ ఓ బోల్డ్ ఇమేజ్ ను దక్కించుకున్న బ్యూటీ రిచాచడ్డా. అమ్మడు నటించే సినిమాలన్నీ౦టిలో హాట్ సీన్స్ తో సెగలు పుట్టిస్తుంది. అలాంటి ఈ భామలో ఏం చూశాడో కానీ ఓ దర్శకుడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కి తల్లి రోల్ ఆఫర్ చేశాడట.

ముందుగా హృతిక్ సినిమా కోసం అని ఆఫీస్ కి పిలవగా హృతిక్ పక్కన నటించే ఒక్క సీన్ కూడా వదులుకోవద్దని ఆశగా వెళ్ళిన అమ్మడికి ఏ చిన్న రోల్ అయినా చాలనుకుందట. కానీ ఆమెకి షాక్ కలిగించేలా హృతిక్ కొత్త సినిమా కాబిల్ లో తల్లి రోల్ లో కనిపిస్తావా అని అడగ్గానే అక్కడ నుండి మారుమాట్లాడకుండా వెళ్ళిపోయిందట రిచాచడ్డా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -