Wednesday, May 15, 2024
- Advertisement -

తొడలు చూపించార‌ని సెన్సార్ ఆపేశారట‌!

- Advertisement -

ఈ మ‌ధ్య సినిమాకు సంబంధించి త‌రుచు వినిపిస్తున్న పేరు సెన్సార్ బోర్డు. తీసిన ప్ర‌తి సినిమా సెన్సార్ ద‌గ్గ‌ర‌కు రావ‌ల్సిందే.సినిమా షూటింగ్ అంతా పూర్తిచేసుకుని తీరా సెన్సార్ బోర్డుకు వెళ్లాక బూతు పదం వాడారనో, హీరోయిన్ ఎక్స్ పోజింగ్ ఎక్కువయిందనో లేక పలానా సన్నివేశం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయేమో వంటి సాకులు చెప్పి కీలకమైన సన్నివేశాలను ఎక్కడ కట్ చేస్తారో అని దర్శకులు, నిర్మాతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. “అభాషం” అనే మలయాళ సినిమాకు ఏర్పడింది.

ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఎందుకు క్లియరెన్స్ చేయరు అంటూ ఆ చిత్ర హీరోయిన్ రీమా కళింగల్ సెన్సార్ బోర్డుకు ప్రశ్నవేసింది. దీంతో సెన్సారు బోర్డు నుండి విస్తుపోయే సమాధానం రావడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనవడం ఆమెవంతయింది.సినిమాలో అశ్లీల సన్నివేశాలు లేకున్నా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు చెబుతున్నారని ఇదెక్కడి న్యాయం అంటూ రీమా సెన్సార్ ను అరికట్టాలని వాపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -