Sunday, May 19, 2024
- Advertisement -

టీజ‌ర్ టైం ఫిక్స్ చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌

- Advertisement -

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రం ‘తేజ్ ఐ లవ్ యుస అనే టైటిల్ ఖరారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.ఈ సినిమాకు ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ అయిన క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 11:30 కి విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర బృందం వెల్లడించింది.

యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను కరుణాకరన్ కట్ చేసినట్టుగా చెబుతున్నారు. వ‌రుస సినిమాలు ఫ్లాప్ కావ‌డంతో డీలా పడ్డ సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈ సినిమాతో అయిన హిట్ కొట్ట‌ల‌నే క‌సితో ఉన్నాడు.మ‌రి ఈ సినిమా అయిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు హిట్ ఇస్తుందో లేదో చూద్దాం!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -