Monday, May 27, 2024
- Advertisement -

న‌టి మీనా కూతురి బ‌ర్త్‌డే వేడుక‌ల్లో పాల్గొన్న‌రోజా ..

- Advertisement -

సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే మ‌హిలా నేత‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా. తాజాగా ఓ వీడియో త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఏ వీడియో అనుకుంటున్నారా….? దక్షిణాది నటి మీనా కూతురు నైనిక పుట్టినరోజు వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో రోజా పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే.. నైనిక’ అంటూ ఏడేళ్ల చిన్నారికి రోజా శుభాకాంక్షలు తెలిపి, గిఫ్ట్ అందజేశారు. ఈ ఫంక్షన్ కు సినీ రంగానికి చెందిన పలువురు హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -