సిగ్గులేని జన్మ అంటూ.. సుధీర్ ని తిట్టిన రోజా..!

- Advertisement -

బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వంటి షోలకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వేదిక నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారారు. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ నిత్యం అమ్మాయిలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ రెచ్చిపోతుంటాడు. జబర్దస్త్ స్టేజ్ మీద సుడిగాలి సుధీర్ వేసే స్కిట్స్, చెప్పే డైలాగ్స్‌తో అందరికీ ఓ అభిప్రాయం వచ్చేసేలా ఉంది. నిత్యం అమ్మాయిల గొడవ, పబ్‌లు, రూమ్ అంటూ స్కిట్స్ మధ్యలో పంచ్‌లు వేయడం, దానికి రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా తోడవుతుంటారు.

అయితే ఇది ఎంటర్టైన్ చేయడానికే అయినా ప్రతీ సారి అవే కాన్సెప్ట్‌లు చేయడంతో వారిపై ఓ ముద్ర పడే అవకాశం ఉంది. తాజాగా వేసిన స్కిట్‌పై రోజా వేసిన సెటైర్ వైరల్ అవుతోంది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఓ స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్ పోలీసాఫీసర్‌గా చేశాడు. స్కిట్ లో భాగంగా సుధీర్ ఓ అమ్మాయి (సునామీ సుధాకర్)ను లేపుకొని రావడం, సరాసరి పోలీస్ స్టేషన్‌లోకి వస్తూనే రూం ఎక్కడా రూం ఎక్కడా అని అనడం, సెల్‌లో వేస్తే దిండు, దుప్పటి కావాలా అంటూ మనో సెటైర్ వేయడం ఫుల్ వైరల్ అయింది.

- Advertisement -

మళ్లీ సుధీర్ మాట్లాడుతూ.. సర్ పూలు, పాలు, హల్వా లాంటివి అని పూర్తి చేయబోతోండగానే.. సిగ్గులేని జన్మ అంటూ రోజా కౌంటర్ వేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇక పోలీస్ సెల్‌లో ఉన్న రెండు నెలల్లోనే ఓ పిల్లాడు (నరేష్) పుట్టడం, అతడ్ని ఎత్తుకుని రావడం, ఇలా స్కిట్ అంతా నవ్వులు పూయించారు. మీరు కూడా ఆ ప్రోమో చూడండి.

రామ్ చరణ్ వాడే వాచ్ ధర ఎంతో తెలుసా ?

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

Most Popular

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల. షో, ఆరెంజ్, కావ్యాస్ డైరీ వంటి సినిమాల్లో నటించింది. షో సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు అక్కగా ఆరెంజ్...

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం ఎంత పెద్ద హిట్ అందుకుందో అందరికి తేలిసిందే. అదే నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు దర్శకుడు సుకుమార్ ’పుష్’...

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది....

Related Articles

ముక్కు అవినాష్ కి ఆత్మహత్య ఆలోచన.. కారణం అదేనా?

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోవైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్ద‌రు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎక్కువ‌కాలం ఉండలేకపోయారు. కుమార్ సాయి, స్వాతీ దీక్షిత్ వచ్చారు వెళ్లారు. కానీ మూడో వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్...

‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ గురించి నిజాలు..!

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాధించుకున్నాడు సుధీర్. వేణు వండర్స్ టీం లో ఓ కమెడియన్ గా తన జర్నీ స్టార్ట్ చేసిన సుధీర్.. ఆ తర్వాత...

హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. ఇంకా ఎవరికి వచ్చింది ?

జబర్దస్త్‌ షోను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. జబర్దస్త్‌కు సంబంధించిన సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్తలు వచ్చాయి. కమెడియన్ హైపర్ ఆది కూడా కరోనా బారిన పడ్డారనే విషయం...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...