Friday, May 17, 2024
- Advertisement -

యూ ఎస్ లో మారుతి పాగా ?

- Advertisement -

కొత్త డైరెక్టర్ లని ప్రోత్సహించే డైరెక్టర్ మారుతి తాను సమర్పకునిగా మారి తీసిన సినిమా రోజులు మారాయి. కొత్త హీరో తో కృతిక హీరోయిన్ గా తేజస్వీ – పార్వతీశం మరొక లీడ్ లో సాగిన ఈ సినిమా ఇప్పటికే టీజర్ – ట్రైలర్ లతో ఆకట్టుకుంటోంది. ఈ శుక్రవారం విడుదల కి సిద్దం అవుతున్న ఈ సినిమా ఇప్పటికే మారుతి బ్రాండ్ తో హైప్ తెచ్చేసుకుంది.

దాదాపు 40 స్క్రీన్స్ లో యూఎస్ లో  ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతూ ఉండగా వీకెండ్ దెబ్బ మీద కన్నేశాడు మారుతి. పైగా తమిళం నుంచీ తెలుగు నుంచీ పెద్ద కాంపిటీషన్ కూడా లేదు. యూత్ ఖచ్చితంగా ఈ సినిమాకోసం ఎగబడతారు అని అంటున్నారు విశ్లేషకులు. యూఎస్ లో జూలై 1 న చాలా చోట్ల శలవు దినాలు ఉన్నాయ్ సో అది కూడా కలిసొస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -