Wednesday, April 24, 2024
- Advertisement -

మాల్దీవుల్లో బికినీతో హాట్ హాట్ గా ఆర్ఆర్ఆర్ బ్యూటీ!

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే క్లయిమాక్స్ సీన్లు తెరకెక్కిస్తున్న సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఇక సీనీ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీలు సేద తీరడానికి మాల్దీవులకు వెళ్తున్న విషయం తెలిసిందే.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత‌, నిహారిక‌, ప్ర‌ణీత‌,దిశా ప‌టానీ మాల్దీవుల‌లో ర‌చ్చ చేస్తూ అక్క‌డి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే బాలీవుడ్ బ్యూటీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న హీరోయిన్ అలియా భ‌ట్ మాల్దీవుల్లో విహరిస్తున్న ఫోటోలు షేర్ చేసింది.

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం రాజ‌స్థాన్ వెళ్లిన అలియా భ‌ట్ ఇప్పుడు హాలీడే టూర్‌లో భాగంగా మాల్దీవుల‌కు వెళ్లింది.అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో ఫొటోల‌కు ఫొజులిచ్చింది.  ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఉన్న విషయం తెలిసిందే. ఇక అలియా భ‌ట్ త్వ‌ర‌లో ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో పెళ్లి పీట‌లెక్క‌నుంది. కరోనా నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది.

ఈయ‌నే స‌లార్ విల‌న్.. ఇక సినిమా మాములుగా ఉండ‌దు!

నిమ్మగడ్డ వీడియో సందేశం.. ప్రతి ఒక్కరికీ ఇది..!

నిమ్మగడ్డ కి ఎదురు దెబ్బ..పెద్దిరెడ్డి కి గుడ్ న్యూస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -