Friday, May 3, 2024
- Advertisement -

15 నిమిషాల డ్యాన్స్‌కు 5 కోట్లు

- Advertisement -

గత రెండు సంవ‌త్స‌రాలు నుండి ఏ హీరోకి లేని క్రెడిట్ ఈ హీరోకే ద‌క్కుతుంది. ఇంత‌కి ఎవరా ఆ హీరో అనుకుంటున్న‌రా!.ఈ హీరో మ‌రేవ‌రో కాదు ….బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. రణ్ వీర్ అటు సినిమాలతో పాటు ఇటు యాడ్‌ల‌ను కుడా చేస్తు రెండు చేతుల సంపాదిస్తున్నాడు.బాలీవుడ్ లో ఉన్నా మ‌రే ఏ హీరోకి రణ్ వీర్ సింగ్‌కి ఉన్నా క్రేజ్ లేదు. రణ్ వీర్ సింగ్‌కి యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది.దానిని బేస్ చేసుకొని ఇప్పుడు ఏకంగా 15 నిమిషాల ఈవెంట్‌కి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభోత్సవ కార్యక్రమంలోర‌ణ్‌వీర్‌తో ప్రత్యక ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఐపీఎల్ నిర్వహుకులు.

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో కేవలం పదిహేను నిమిషాల డ్యాన్స్ ప్రోగ్రామ్ కు గానూ రణ్ వీర్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ నిర్వహుకులు కుడా దీనికి ఒకే చెప్పార‌ని స‌మాచారం.మ‌రి అంతే క‌దా! క్రేజ్ ఉన్న‌ప్పుడే వాడుకొవాలి అనే సూత్రాన్ని ర‌ణ్‌వీర్ బాగా పాటిస్తున్నాడు.ఎంతైనా బాలీవుడ్ హీరో క‌దా అక్క‌డ వాత‌వ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ్డాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -