రుద్రమదేవి సినిమా…. మార్నింగ్ షోకు వచ్చిన టాక్ తో సంబందం లేకుండా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేస్తోంది.
సినిమా విడుదలైన అన్నిచోట్ల కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే సినిమా ఓ రేంజ్ లో వసూల్లు చేయడంతో….. అంతా రుద్రమదేవిని వసూల్ రాణిగా ట్రీట్ చేస్తున్నారు. మరి మన వసూల్ రాణి ఎక్కడెక్కడ ఎలా వసూల్ చేసికొస్తుందో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట.
విడుదలైన 4 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల మేర వసూల్లను రాబట్టింది.ఆంధ్రా,తెలంగాణా స్టేట్స్ లోనే వచ్చిన దాంట్లో 22.71 కోట్ల షేర్ ఉంది.ఈసినిమా ఏ సెంటర్స్ లోనే కాకుండా బి,సి సెంటర్స్ లో దూసుకుపోతూ ఉండడం యూనిట్ ను ఆనందంలో ముంచెత్తుతూ ఉంది.
రుద్రమదేవి లెక్కలు ఓ సారి చూస్తే….NIZAM 9.85,CEDED 3.91,NELLORE 0.91,KRISHNA 1.20,GUNTUR 1.90,VIZAG 2.09,EAST GODAVARI 1.68,WEST GODAVARI 1.17, 4 DAYS AP & TS SHARE 22.71crores
