Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ హీరోయిన్‌లో ఇంత అందం దాగి ఉందా…!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్ల కొర‌త ఎప్ప‌టి నుంచో ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు అమ్మాయిలకు న‌టించ‌క‌పోవ‌డంతో వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్ల‌ను దిగ‌మతి చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ నిండా ఉత్తరాది భామలే ఎక్కువుగా ఉన్నారు. ఉత్తరాది నుంచే వ‌చ్చిన మ‌రో భామ రుహాని శర్మ. సుశాంత్ హీరోగా న‌టించిన ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రుహాని శర్మ. తొలి సినిమాలోనే మంచి న‌ట‌న క‌న‌బ‌రిచింది.

ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఎటువంటి గ్లామ‌ర్ షో లేకుండా సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచింది. అయితే సినిమాలో త‌న న‌ట‌న‌కు మంచి పేరు అయితే వ‌చ్చింది కాని, సినిమాల్లో అవ‌కాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇలా అయితే లాభం లేద‌నుకుంద‌నుకుంటా , గ్లామ‌ర్ షోకి తెరలేపింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు అంద‌రు సోష‌ల్ మీడియానే వేదిక‌గా చేసుకుని వారి అంద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇప్పుడు రుహాని శర్మ కూడా అదేప‌ని చేసింది. సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోని పోస్ట్ చేసి వేడి పెంచే ప్రయత్నాలు షురూ చేసింది.

తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రుహాని ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో బీచ్ ఒడ్డున జస్ట్ అలా నిలబడి ఒక హాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోలో రుహాని శ‌ర్మ మ‌రింత హాట్‌గా క‌నిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లాక్ టాప్. డీప్ వీ నెక్‌తో ఓ ఫోజు ఇచ్చింది. ఈ డ్రెస్‌లో రుహాని ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి రుహాని అందాలు చూసి అయిన సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -