Thursday, May 2, 2024
- Advertisement -

పెళ్లైన బాలీవుడ్ భామ‌తో ఎఫైర్ పెట్టుకున్న తెలుగు న‌టుడు

- Advertisement -

భామ కిమ్ శర్మ ఒకప్పుడు బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉండేది.తెలుగులో కూడా ఈ భామ న‌టించింది. ‘ఖడ్గంస , ‘మగధీర’ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది కిమ్ శర్మ.ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.కెన్యన్ బిజినెస్ మెన్ అలీ పుంజనిని పెళ్లాడిన ఈ భామ రీసెంట్ గా అతడి నుండి విడాకులు తీసుకుంది. దీంతో తిరిగి ఇండియాకి వచ్చిన ఈ బ్యూటీ ఓ యంగ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కుర్ర హీరో హర్షవర్ధన్ రాణే.. కిమ్ శర్మతో చనువుగా కనిపించడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి స్కూటీ మీద ముంబై రోడ్ల మీద కనిపించారు. తరచూ డిన్నర్ లకి, డేట్ కి వెళుతూ కెమెరా కంట చిక్కుతూనే ఉన్నారు. గతంలో కూడా వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ ఉందని వార్త‌లు వ‌చ్చాయి.మ‌రి ఈ వార్త‌ల‌పై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -