Wednesday, May 1, 2024
- Advertisement -

యాంక‌ర్ ర‌ష్మీ తొడ‌లపై ద‌ర్శ‌కుడు కామెంట్స్‌

- Advertisement -

జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంక‌ర్ ర‌ష్మీ. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి స‌రైన బ్రేక్ రాలేదు ర‌ష్మీకి .దీంతో కొంత‌కాలం గ్యాప్ తీసుకుని యాంక‌ర్‌గా త‌న జ‌ర్నీని మొద‌లు పెట్టింది. జ‌బ‌ర్థ‌స్త్ షో ద్వారా ర‌ష్మీ మంచి పాపుల‌రీటిని సంపాదించ‌కుంది.దీంతో ఆమెకు కొన్ని సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి.గుంటురు టాకీస్ సినిమాలో ర‌ష్మీ అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది.అస‌లు ఈ సినిమాను ర‌ష్మీ కోస‌మే చూసిన వారు కూడా ఉన్నారంటే ఆమె ఎంత‌లా త‌న అందాల‌ను సినిమాలో చూపించిందో అర్థం చేసుకోవాలి.

తాజాగా ఆమె న‌టించిన మ‌రో సినిమా ‘అంతకు మించి.ఈ సినిమా ట్రైల‌ర్‌లో ర‌ష్మీ అందాల‌నే హైలెట్ చేసి చూపించారు.ఇక ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల సిద్ధం అయింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో ‘RX100’ మూవీ దర్శకుడు అజయ్ భూపతి పాల్గొని,ర‌ష్మీ తొడ‌ల‌పై హాట్ కామెంట్ చేశాడు. ‘అంతకుమించి’ సినిమా పోస్టర్ చూసినప్పుడు అందులో రష్మి తొడలు, ఆమె వెనుక ఉన్న బీచ్ సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంటూ వ్యాఖ్యానించారు.దర్శకుడు అజయ్ భూపతి చేసిన కామెంట్స్‌ను ర‌ష్మీ లైట్ తీసుకుంది. మా సినిమాను ప్రమోట్ చేయడానికి వ‌చ్చిన మీకు థాంక్స్ అంటూ వెల్లడించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -