Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ హీరో బాగా డిమాండ్ చేస్తున్నాడుగా..!

- Advertisement -

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ అయింది ఆర్ఎక్స్ 100 సినిమా. ఈ సినిమాలో న‌టించిన హీరో ,హీరోయిన్ల‌కు వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.సినిమా హిట్ అవ్వ‌డంతో అంద‌రిలాగే రెమ్యునరేషన్ పెంచేశారు హీరో హీరోయిన్లు.ఆర్ఎక్స్ 100 సినిమా చేసినంద‌కు హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ కేవ‌లం 5 ల‌క్ష‌లు మాత్ర‌మే రెమ్యునరేషన్ తీసుకుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వచ్చాయి. ఈ సినిమా త‌రువాత ఈ భామ ఒక ఈవెంట్ సాంగ్‌కే 5 ల‌క్ష‌లు తీసుకుని అంద‌రికి షాక్ ఇచ్చింది.

హీరో కార్తికేయ కూడా ఈ సినిమా త‌రువాత రెమ్యునరేషన్ బాగా పెంచేశాడ‌ని టాక్ వినిపిస్తుంది.తాజాగా హీరో కార్తికేయ తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలను కోటి రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక్క సినిమా హిట్‌తోనే కోటి అడ‌గడం ప‌ట్ల నిర్మాత‌లు షాక్ అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

Rx 100 hero karthikeya demand to 1 crore

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -