Monday, May 6, 2024
- Advertisement -

యాంక‌ర్‌తో యంగ్ హీరో ల‌వ్ ఎఫైర్‌?

- Advertisement -

యంగ్ హీరో ఓ యాంక‌ర్‌తో ప్రేమ వ్య‌వ‌హ‌రం న‌డుపుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…బాలీవుడ్ నటుడు , దర్శకుడు, సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాన్ అక్తర్, యాంక‌ర్ షిబానీ దండేకర్ ల‌వ్ ఉన్న‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి ఐపీఎల్‌లో తన యాంకరింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది షిబానీ దండేకర్.తాజాగా వీరిద్ద‌రు ల‌వ్ ఉన్న‌ట్లు వీరే ధృవిక‌రించిన‌ట్లు తెలుస్తుంది. షిబానీ.. ఫర్హాన్ తో ఉన్న ఫోటోలను, టూర్ లో ఫర్హాన్ తనకు తీసిన ఫోటోలు అంటూ కొన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసేది.

భార్యతో విడాకులు తీసుకున్న ఫర్హాన్ ఇప్పుడు షిబానీతో తన రిలేషన్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకువెళ్లబోతున్నాడని అంటున్నారు.ఇక షిబానీ కూడా 30 సంవ‌త్సరాలు దాటిన ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు.ఇక హీరోయిన్లు ఏ మాత్రం తీసిపోని ఫిగ‌ర్ షిబానీ సొంతం.షిబానీ బికిని ఫోటోల‌తో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన రోజులు చాలానే ఉన్నాయి.మ‌రి ప్రేమ వ్య‌వ‌హ‌రం పెళ్లి వ‌ర‌కు వెళ్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -