Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ ఎంత ప‌ని చేసిందో తెలుసా?

- Advertisement -

పాయ‌ల్ రాజ్ పుత్ అస‌లు ఈ పేరుతో ఓ హీరోయిన్ ఉంద‌ని ఆర్ఎక్స్ 100 సినిమా ముందు వ‌ర‌కు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు.ఆర్ఎక్స్ 100 సినిమా అమ్మ‌డు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు టాలీవుడ్ ఫిదా అయింది. సినిమాలో కంటెంట్ క‌న్నా పాయ‌ల్ రాజ్ పుత్ అందాలే ఎక్కువ హైలెట్ అయ్యాయి.ఇక ఈ సినిమా త‌రువాత అన్ని అడ‌ల్ట్ స్టోరీలే వ‌స్తున్నాయ‌ని అందుకే వాటిని ఒప్పుకోవ‌డం లేద‌ని తెలిపింది.ఇక తాజాగా ఈ భామ కొత్త ఇంట్లోకి గృహా ప్ర‌వేశం చేసింది.

ఆమె చేతిలో సినిమాలు లేక‌పోయిన‌ప్ప‌టికి కొత్త ఇంటిని ఎలా కొనుగొలు చేసింద‌ని చాలామందికి అనుమానం క‌లిగింది.అయితే పాయ‌ల్ రాజ్ పుత్ షాప్ ఒపినింగ్‌లు చాలానే చేసింది.వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో ఓ ప్లాట్ కొనుకుంద‌ని తెలుస్తుంది.ఇప్పటివరకు దాదాపు 20 స్టోర్స్ ని ఆమె ఓపెన్ చేసింది. దీని ద్వారా ఆమె ఎంత సంపాదించిందనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ ముంబై లాంటి సిటీలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కొని అందరికీ షాక్ ఇచ్చింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -