Sunday, April 28, 2024
- Advertisement -

తగ్గుతూ, పెరుగుతూ, తగ్గుతున్న సాహో వసూళ్లు

- Advertisement -

భారీ అంచనాల మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమా ఆగస్ట్ 30 న విడుదలైంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు లో ఇప్పటికే బాగా ఆడుతుంది అని అర్ధం అవుతుంది. కాకపోతే మంగళవారం ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో కాస్త తగ్గుదల కనిపించింది. అయితే బుధవారం కూడా అదే కొనసాగడం తో బయ్యర్లు కాస్త నిరుత్సాహపడ్డారు.

‘సాహో’ సినిమా కేవలం నైజాం ఏరియా నుంచి మంచి వసూళ్లు చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ‘సాహో’ సినిమా కి మంచి కలెక్షన్లు అందుతున్నాయి కానీ ఆశించిన స్థాయి లో మాత్రం సినిమా ఆడటం లేదు. అయితే సాహో సినిమా కలెక్షన్లు అనుకున్నంత రేంజ్ లో రావడంలేదని అందరికీ తెలిసిందే. ఇంకా చూస్తే నెల్లూరు వంటి ప్రాంతాల్లో అయితే సాహో సినిమా మహర్షి కలెక్షన్ ల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. సీడెడ్ లో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు సినిమా కలెక్షన్లు మెరుగవుతాయని బయ్యర్లు ఆశిస్తున్నారు.

హిందీ లో మాత్రం ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల రూపాయలని రాబట్టిన విషయం అందరికీ తెలిసిందే. అమెరికా లో కూడా మూడు మిలియన్ డాలర్లు వచ్చే దిశగా సినిమా వెళ్లనుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -