Wednesday, May 8, 2024
- Advertisement -

‘స‌వ్యసాచి’ కామెడీ టీజ‌ర్ అదిరింది…!

- Advertisement -

నాగ‌చైతన్య న‌టించిన స‌వ్య‌సాచి సినిమా విడుద‌లకు రెడీ అయింది.చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.ఇప్పటికే విడుద‌ల అయిన టీజ‌ర్ ,ట్రైల‌ర్‌,సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు.సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సుభద్ర పరిణయం అనే కామెడీ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

‘కృష్ణా.. బలరాముడు అంటే రాముడికి చుట్టమా’ అని కమెడియన్ ప్రవీణ్ కృష్ణ పాత్రలో ఉన్న వెన్నెల కిషోర్అ డగడం.. దానికి వెన్నెల కిషోర్ ఇచ్చే సమాధానం, అలానే నాగచైతన్య పలికిన డైలాగులతో ఈ టీజర్ కామెడీతో నిండిపోయింది. అర్జునుడిగా నాగచైతన్య కనిపించగా.. ఇతర పౌరాణిక పాత్రల్లో హైపర్ ఆది, సుదర్శన్, విధ్యులేక రామన్, వైవా హర్షలు కనిపించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది.దీపావ‌ళి కానుక‌గా సినిమాను ఈ నెల 2న విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -