Saturday, May 11, 2024
- Advertisement -

త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్న మెగా మేన‌ల్లుడు

- Advertisement -

ఏంటీ సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌ప్పు చేయ‌డం ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న ప్రేమతో ఈ చిన్నోడు సూప‌ర్ హిట్ సినిమాను వ‌దులుకున్నాడు.మొద‌ట శతమానం భవతి చిత్రంలో నటించమని ఛాన్స్ వ‌చ్చింది సాయి ధ‌ర‌మ్ తేజ్‌కే కాని ఆ సినిమా మావయ్య చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రంతో పోటీ గా రిలీజ్ అవుతుందని తెలిసి శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్నాడు.

దాన్ని మిస్ చేసుకొని పెద్ద తప్పు చేసాడంటే ఆ తప్పు తర్వాత తప్పు మీద తప్పులు చేస్తూ హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు. తిక్క , విన్నర్ , నక్షత్రం చిత్రాలు చేసి ఘోర పరాజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడేమో జవాన్ తో డిసెంబర్ 1న వస్తున్నాడు. మరి ఈ సినిమా ఏమౌతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -