Monday, May 13, 2024
- Advertisement -

సాయిప‌ల్ల‌వి ” హేయ్‌.. పిల్లగాడ ” సినిమా టీజ‌ర్ విడుద‌ల‌

- Advertisement -

సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారుండ‌రు. ఒక్క తెలుగు సినిమాతోనె పాపులారిటి సంపాదించుకున్న టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రు. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్స‌న్‌లో సాయిప‌ల్ల‌వి న‌టించిన ఫిదా మూవీ ఎలాంటి స‌క్సెస్ సాధించిందో తెలిసిందే.

తాజాగా మ‌రో సినిమాతో ప్రేక్ష‌ల‌ముందుకు రానుంది సాయిప‌ల్ల‌వి. ప్ర‌స్తుతం మలయాళం, తెలుగులో త్వరలో విడుద‌లకానున్న ‘హేయ్‌.. పిల్లగాడ’ అనే సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌ధానంగా హీరో, హీరోయిన్ కాలేజీలో క‌నిపిస్తోన్న సీన్లు ఉన్నాయి. హీరో దుల్కర్‌ సల్మాన్ ఫైటింగుల‌తో అదర‌గొడుతున్నాడు.

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సమీర్‌ తాహిర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వ‌చ్చేనెల 8న విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల‌య్యింది.

https://www.youtube.com/watch?v=HyJ-rPE8I7I

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -