Friday, May 3, 2024
- Advertisement -

‘శైలజా రెడ్డి అల్లుడు’ వీడియో సాంగ్‌

- Advertisement -

నాగచైతన్య,అనూ ఇమ్మాన్యుయేల్ హీరో,హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’.మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి ర‌మ్యకృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఓ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.”బేబీ .. అనూ బేబీ ..” అంటూ ఈ సాంగ్ సాగుతోంది.

అనూ ఇమ్మాన్యుయేల్ అలకతో నడుస్తూ వుంటే, ఆమెను టీజ్ చేస్తూ చైతూ పాడే పాట ఇది.గోపీసుందర్ చేసిన ట్యూన్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటకి చైతూ వేసిన స్టెప్స్ కూడా కొత్తగా యూత్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, అనూ మరింత గ్లామరస్ గా అలరిస్తోంది. ఇక ఈ సినిమాను ఈ నెల 31న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -