Tuesday, May 6, 2025
- Advertisement -

సాయి పల్లవి..బర్త్ డే స్పెషల్

- Advertisement -

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం తండేల్. నాగచైతన్య – సాయి పల్లవి లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఇవాళ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోతో పాటు స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా పరిచయం చేయగా వీడియోలో పిల్లలతో సరదాగా సమయం గడపడం, వారితో ఆడుకోవడం ఆసక్తికరంగా చూపించారు. సాయి పల్లవి ప్రెజెన్స్ సినిమాకు హ్యుజ్ మైలేజ్ ఇయ్యింది.

శామ్‌దత్ అందించిన విజువల్స్ కూల్ గా ఉండగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే బీజీఎంని అందించారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -