Saturday, May 18, 2024
- Advertisement -

అక్క‌తో పాటు చెల్లిని కూడా లైన్లో పెట్టాడే…

- Advertisement -

బాలీవుడ్‌లో హీరోయిన్లుకు లిఫ్ట్ ఇవ్వ‌డంలో స‌ల్మాన్ ఖాన్ త‌రువాతే ఎవ్వ‌రైనా.ఐశ్వ‌ర్య రాయ్ మొద‌లుకుని క‌త్రిన కైఫ్‌, జ‌రీన్ ఖాన్ వ‌రుకు అంద‌రు హీరోయిన్లు స‌ల్మాన్ స‌పోర్టుతో వ‌చ్చిన వారే.ఇప్పుడు మ‌రో భామ స‌ల్మాన్ ఖాన్ స‌పోర్టు కోసం ఎద‌రు చూస్తుంది.అస‌లు బాలీవుడ్‌లో క‌త్రిన కైఫ్‌కు నటనరాదు, హిందీ రాదు అని విమర్శలు వచ్చినా ఆమే నిలదొక్కుకుందంటే అదంతా సల్మాన్ చలువే.

తాజాగా ఆమే చెల్లిలి బాధ్య‌త‌ల‌ను కూడా స‌ల్మాన్ ఖాన్‌కు అప్ప‌చేప్పింది క‌త్రిన కైఫ్‌. ఆమే చెల్లి ఇసబెల్ కైఫ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ఆమెను ప్రమోట్ చేసే బాధ్యతను సల్మాన్ తీసుకుంటున్నాడని సమాచారం.త‌న సోంత ప్రోడ‌క్ష‌న్‌లో ఆమేకు ఛాన్స్ ఇస్తాన‌ని క‌త్రిన‌కు మాటిచ్చాడు స‌ల్మాన్‌. చూడాలి క‌త్రిన లా ఇసబెల్ కైఫ్ ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డుతందో లేదో.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -