Sunday, May 19, 2024
- Advertisement -

రాజీకొచ్చారు..డేట్ చేంజ్ అయింది!

- Advertisement -

స‌ల్మాన్ ,షారుక్ లు వ‌చ్చే ఏడాది ఈద్ కు ఒకరికొక‌రు నువ్వా నేనా అని పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే.షారుక్ ర‌యీస్ తోటి,స‌ల్మాన్ సుల్తాన్ గాను ఫైట్ షురూ చేసుకున్నారు. 

ఒక విధంగా చెప్పాలంటే 2016 ఈద్ కు ఇద్ద‌రు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి తాడో పేడో తేల్చుకోవాల‌నుకున్నారు. కాని లిస్ట్ మినిట్లో షారుక్ స‌ల్మాన్ ను క‌న్విన్స్ చేయ‌డంతో ఇపుడు డేట్ చేంజ్ అయింది. 2016 ఈద్ కు… షారుక్ ర‌యీస్ తోను,2016 దీవాలికి….స‌ల్మాన్  సుల్తాన్ తోటి మ‌న ముందుకు కూల్ గా వ‌స్తున్నారు.

2006లో స‌ల్మాన్ జానే మాన్ ,షారుక్ డాన్ ల‌తో ఒకే రోజు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫైట్ చేస్తే షారుకే గెలిచాడు.అప్ప‌టినుంచి ప‌గ తీర్చుకోవ‌డానికి ఎపుడు దొరుకుతాడా అని చూస్తోన్న స‌ల్మాన్ కు… షారుక్ ఇపుడిలా దొరికిన‌ట్లే దొరికి చాలా తెలివిగా రాజీకి వ‌చ్చేలా చేసి ఒకే రోజు ఇద్ద‌రికీ క్లాష్ జ‌ర‌గ‌కుండా చూసి ఎంతో తెలివిగా పోటీ నుంచి ఎస్కేప్ అయ్యాడు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -