Saturday, May 18, 2024
- Advertisement -

హ్యాక్ కాకుండా చూసుకోవ‌డం ఎలా…?

- Advertisement -

GMAIL,FACEBOOK లు హ్యాక్ కాకుండా చేయాలంటే మార్కెట్లో లో LOGDOG  అనే యాప్ ఒక‌టుంది.

దాన్ని మ‌నం డౌన్ లోడ్ చేసుకుని దీనిలోకి మ‌న‌కు ప్రొటెక్ష‌న్ కావ‌ల్సిన యాప్స్ ,మెయిల్ స‌ర్వీస్ ల‌ను యాడ్ చేసుకుంటే చాలు.

మ‌న మెయిల్స్ ,యాప్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి హ్యాక్ కానంత కాలం స్క్రీన్ పై  PROTECTED అని డిస్ ప్లే అవుతుంది. ఒక వేల ఏదైనా మ‌న అప్లికేష‌న్స్ ,మెయిల్స్ పై ఎవ‌రైనా హ్యాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే మాత్రం…

ఎక్క‌డ‌నుంచి ఎవ‌రు ఎన్నిసార్లు మ‌న అకౌంట్ లోకి చొర‌ప‌డాల‌ని ట్రై చేసారో మ‌న‌కు డిస్ ప్లే అవుతోంది.దాని ఆదారంగా మ‌నం పాస్ట్ వ‌ర్డ్ ను చేంజ్ చేసుకుని మ‌న అకౌంట్ల‌కు మ‌రింత ప్రొటెక్ష‌న్ ఇచ్చిన వారిమౌతాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -