Monday, June 17, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌ ముద్దుపై స్ప‌దించిన స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత రంగ‌స్థ‌లం హిట్‌తో మంచి జోష్‌లో ఉంది.రంగస్థలం సినిమాలో ప‌ల్లెటురు అమ్మాయి పాత్ర‌లో క‌నిపించింది. రామలక్ష్మిగా స‌మంత అభిమానుల‌ను అల‌రించింది.ఈ రోల్ కోసం సమంత ఎంత కష్టపడాలో అంతగానూ కష్టపడింది.ఫ‌స్ట్ టైం స‌మంత డీగ్లామ‌ర్ రోల్ చేసింది.ఈ సినిమాలో స‌మంత న‌ట‌న క‌న్నా స‌మంత రాంచ‌ర‌ణ్‌కి పెట్టిన ముద్దు గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు.ఎందుకంటే హీరో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌రువాత గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డం లేదు స‌మంత‌.కాని రంగ‌స్థ‌లం సినిమాలో రాంచ‌ర‌ణ్‌ఖు ఏకాంగా లిప్ కిస్ పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది.దీనిపై స్ప‌దించిన స‌మంత.పెళ్లయిన హీరోలు చాలా మంది లిప్ లాక్ సీన్లు చేస్తూనే ఉన్నారు.

కానీ ఈ సీన్ ఎందుకు చేశావని వాళ్లను ఎందుకు అడగరు? సుకుమార్ ఈ సీన్ నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ సీన్ లో హీరోకు ముద్దు ఇవ్వడం కరెక్టని అనుకున్నాకే దర్శకుడికి ఓకే చెప్పాను.ముద్దు పెట్టే విష‌యం చ‌ర‌ణ్‌కు అస‌లు తెలియ‌ద‌ని నేను సుకుమార్ మాట్లాడుకుని అలా చేశాం అని చెప్పింది.అయిన నేను లిప్ కిస్ పెట్ట‌లేద‌ని చ‌ర‌ణ్ బుగ్గ‌ల‌పై పెట్టాను అది కెమెరా ట్రిక్ అని అందుకే మీకు అలా అనిపించింది అని క్లారిటీ ఇచ్చింది స‌మంత‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -