Monday, May 6, 2024
- Advertisement -

భ‌ర్త క‌ష్టాన్ని చూడ‌లేక‌పోతున్న స‌మంత‌

- Advertisement -

భ‌ర్త క‌ష్ట‌ప‌డుతుంటే ఏభార్య అయిన చూడ‌లేదు.ఈ విష‌యంలో సెల‌బ్రిటీస్ కూడా దీనికి అతీతులు కారు.తన భర్త అక్కినేని నాగ చైతన్య జిమ్‌లో క‌ష్ట ప‌డుతుంటే చూడ‌లేక స‌మంత దానిని వీడియో తీసి పోస్ట్ చేసింది. చూడండి చైతు ఎంత క‌ష్ట ప‌డుతున్నాడో అని త‌న భ‌ర్త‌పై త‌న‌కున్న ప్రేమ‌ను కురిపిస్తుంది.. చైతూ కు వృత్తిపై ఉన్నశ్రద్ధ, మక్కువను తెలుపుతూ ఆయన జిమ్‌లో చేస్తున్న కసరత్తుల వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సమంత రీసెంట్‌గా ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అటు అక్కినేని నాగ చైతన్య కూడా సవ్యసాచిలో నటిస్తున్నారు. అంతేకాదు దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -