Friday, May 24, 2024
- Advertisement -

హాట్ లుక్స్ తో మతిపోగొడుతున్న సమంత!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన మలిమాళ బ్యూటీ సమంత ఈ చిత్రంలో సహనటుడు అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడటం.. వివాహం చేసుకోవడం జరిగింది. కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమాలోనే కాదు ఈమధ్య డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా సత్తా చాటుతుంది అమ్మడు.

ఆహాలో సామ్ జామ్ అంటూ టాక్ షోలో సత్తా చాటుతున్న సమంత తన క్రేజ్ తో షోని సక్సెస్ చేస్తుంది. అంతేన సాకి అంటూ ఓ క్లాత్ బ్రాండ్ ను మొదలుపెట్టింది సమంత. తన బ్రాండ్ కోసం ప్రమోషన్ లో పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

లేటెస్ట్ గా సాకి ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైల్ కాస్టూం తో దర్శనమిచ్చింది. తాజాగా సమంత ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా షేర్ చేసిందో లేదో అలా వైరల్ గా మారింది సమంత లేటెస్ట్ వీడియో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -