Friday, May 3, 2024
- Advertisement -

సమంతను ఇలా చూస్తే షాక్ అవుతారు!

- Advertisement -
Samantha in Short Dress

ప్రస్తుతం వెకేషన్ లో ఉంది అందాల భామ సమంత. నాగచైతన్య ని ప్రేమించి సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. కాబోయే భర్త నాగచైతన్యతో కలిసి షికార్లు కొడుతుంది సమంత. అయితే ఈ భామ ఎక్కడ ఉన్న అభిమానులను మాత్రం మరిచిపోవడం లేదు.

చైతుతో తాను ఎంత అనందగా ఉందో చెప్పేందుకు  ఏ మాత్రం మొహమాట పడడం లేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా అమ్మడు షార్ట్ డ్రస్ తో దిగిన ఫోటో ఒకటి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. బ్లాక్ హ్యాట్.. బ్లాక్ ఓవర్ కోట్.. పొట్టి డ్రస్.. బ్యాక్ గ్రౌండ్ కి అపెరల్స్ కి మ్యాచింగ్ గా కళ్ల జోడు అమ్మడి లుక్ అదిరిపోయిందంతే. పెళ్లి చేసేసుకుంటోంది కదా.. ఇక సమంతను గ్లామరస్ కూడా చూడ్డం కుదరదేమో.. అమ్మడు బాగా పొదుపు పాటించేస్తుందేమో అని అనుకున్నవాళ్లకు.. ఇలా కనువిందు చేసేస్తోంది సమంత.

నేను ఎప్పటికీ మీ శామ్ నే అని అభిమానులకు చెప్పినట్లుగా ఉంది వాలకం. ఇంతకీ ఈ డ్రస్ ను పర్టిక్యులర్ గా గమనిస్తే.. లోపల బికినీ వేసుకుందనే విషయం అర్ధమవుతుంది. బీచ్ లో ఎంజాయ్ మెంట్ చేసేందుకు ముందో తర్వాతో.. ఇలా ఓవర్ కోటుతో ఫోటోలకు పోజులు ఇస్తోందన్న మాట. మొత్తానికి సమంత పెళ్లి చేసుకోబోతున్న తన అందాలను మాత్రం దాచుకోవడం లేదు.

Related

  1. చైతు, సమంతల ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
  2. ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!
  3. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!
  4. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -