Sunday, May 5, 2024
- Advertisement -

ఆ అబ్బాయినే త‌మ‌న్నా పెళ్లి చేసుకుంటుందట!

- Advertisement -
tamanna married that guy

అందాల భామ తమన్నా ను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. ఈ భామ అందాలు ఎంత చూసిన తనివితీరవు. బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో ఈ భామకు ఒక్కసారిగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా విశాల్ హీరో గా నటించిన ఒక్క‌డొచ్చాడు సినిమాలో విశాల్ సరసన నటించింది. ఇటివలే రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఇంట‌ర్వ్యూలో మిల్కీ బ్యూటీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చేసింది.

తాను త్వరలో పెళ్లి చేసుకుంటానని.. త‌న మనసుకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు దొరకలేదు. వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకుంటా. ఒక వేళా నాకు ఎవరైనా నచ్చితే ఇంట్లో ఒప్పించే పెళ్లి పీటలెక్కుతా అని క్లారిటీ ఇచింది. ఇక పెళ్లి త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తారా ? అనే ప్ర‌శ్న‌కు ఆమె స్పందిస్తూ బాలీవుడ్‌లో విద్యా బాలన్, కరీనా కపూర్ పెళ్లి తరువాత కూడా నటిస్తున్నారు కదా ? అలాంటప్పుడు నేను ఎందుకు నటించకూడద‌ని ప్రశ్నించింది.

ఇంకా చెప్పలంటే పెళ్లి చేసుకున్నక కూడా సినిమాలు చేస్తానని.. త‌న పిల్ల‌ల‌ను తీసుకుని కూడా సెట్‌కు వస్తాని అంటుంది. ఇక ప్రస్తుతం మారిన టెక్నాల‌జీ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్స్ వల్ల మ‌నుష్యుల‌కు చాలా మంది దూర‌మైపోతున్నార‌ని.. త‌న వ‌ర‌కు అయితే ఇంటికి వెళ్లినా, ఫ్రెండ్స్‌ను క‌లిసినా ఇంటికి దూరంగా ఉంటాన‌ని చెప్పింది. ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న వ‌ర‌కు అయితే త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకోవలని.. తన గోల్ అని చెప్పింది ఈ అందాల భామ.

Related

  1. లీకైన త్రిష సెక్స్ వీడియో.. నెట్ లో హల్ చల్!
  2. యంగ్ హీరో తో ప్రేమలో మునిగి తేలుతోన్న త్రిష!
  3. రష్మీ చేసిన పనినే లాస్య చేస్తోంది!
  4. షాకింగ్: యాంకర్ రష్మీ కిడ్నాప్.. కారు డ్రైవర్ ఏం చేసాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -