Thursday, May 2, 2024
- Advertisement -

ఈ రేంజ్‌లో బికిని అందాలు ఎవరు చూపించలేదు..!

- Advertisement -

సోషల్‌ మీడియా వచ్చిన తరువాత ప్రతిది అందుబాటులోకి వస్తుంది. సెలబ్రిటీలు సైతం సామాన్య ప్రజలతో మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం సోషల్‌ మీడియానే. ఈ సోషల్‌ మీడియా ద్వారా హీరో, హీరోయిన్స్‌ నేరుగా అభిమానులతో మాట్లాడగలుగుతున్నారు. ఇక హీరోయిన్లు అయితే సినిమాల్లో చూపించే అందాలు కన్నా సోషల్‌ మీడియాలో చూపించే అందాలే ఎక్కువుగా ఉన్నాయి. కొందరు అయితే హద్దులు దాటి అందాల ప్రదర్శన చేస్తున్నారు.

తాజాగా కన్నడ హీరోయిన్‌ బికినితో పిచ్చేక్కించింది. కన్నడ కిర్రాక్‌ పార్టీ సినిమాలో సంయుక్త హెగ్డే ఓ హీరోయిన్‌గా నటించింది. సంయుక్త హెగ్డే తెలుగు కిర్రాక్‌ పార్టీలో కూడా నటించింది. సినిమా పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కన్నడలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ బికినితో రెచ్చిపోయింది. హీరోయిన్లు చాలామంది బికినిలో దర్శనం ఇచ్చారు కాని , ఈ రేంజ్‌లో ఎవరు కూడా అందాలను ప్రదర్శించలేదు. బికినీ, క్లీవేజి,నాభి సౌందర్యాలు,అబ్బో,ఒక్కటేమిటి.. ఇలా అన్నితన బాడీలో ఉన్న అందాలు మొత‍్తం హైలేట్‌ అయ్యేలా ఓ ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక‍్కరు కనీసం నిమిషం పాటు అయిన ఫోటోని క్రింద నుంచి పైకి వరకు తనివితీర చూస్తారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -