Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడు నాతో టైట్ బికిని వేయించి….

- Advertisement -

కాస్టింగ్ కౌచ్ గురించి మ‌నం ఇప్పుడు ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాడానికి ఏం లేదు.సినీ ఇండ‌స్ట్రీ మ‌హిళల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌పై ఇప్ప‌టికే చాలమంది స్పందించ‌డం జ‌రిగింది.తాజాగా మ‌రో సంఘ‌ట‌న‌పై నోరు విప్పి మాట్లాడింది ఓ హీరోయిన్‌.సినిమాల‌లోనే కాకుండా ఈ మ‌ధ్య సీరియ‌ల్స్‌లో నటించే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని ఈ ఇష్యూతో తెలిపోయింది.తాజాగా టీవీ నటి సప్నా పబ్బీ లైంగిక వేధింపులపై నోరు విప్పారు. తెలుగులో ఆమె ‘తొలిప్రేమ’ సినిమాలో ఓ పాటలో కనిపించారు.

బాలీవుడ్ లో అయెం ’24’ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. ఓ పాటకి రిహార్సల్స్ చేస్తోన్న సమయంలో దర్శకుడు ఆమెని ఓ బిగుతైన బికినీ వేసుకోమని చెప్పడంతో ఆమె వేసుకోక తప్పలేదు. తనకు ఇబ్బందికరంగా అనిపించినా ఆ బికినీ వేసుకొని ఏడు గంటల పాటు ఉండాల్సివచ్చిందని.. దాని కారణంగా ఛాతీలో నొప్పి వచ్చిందని సప్నా వెల్లడించింది.ఇప్పటికే తనుశ్రీదత్తా బాలీవుడ్ స్టార్ నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమెకు మద్దతుగా పలువురు సినీతారలు నిలుస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -