Friday, May 3, 2024
- Advertisement -

సైఫ్ కుతురి డ్యాన్స్ చూస్తే…

- Advertisement -

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుతురు సారా అలీ ఖాన్ ఇండ‌స్ట్రీకి ప‌రిచియం కాకపోయిన బాలీవుడ్‌లో హీరోయిన్ల‌కు ఉన్నంత క్రేజ్ ఉంది.సోష‌ల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్‌ను చూస్తే అర్థం అవుతుంది అమ్మ‌డి రేంజ్ ఏమిటో.ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా బంధువు సౌదామిని మట్టుకు వివాహం జరిగింది. ఆ పెళ్లివేడుకకు సంప్రదాయబద్దంగా చీరలో హాజరైన సారా అలీ ఖాన్ ‘సాత్ సముందర్ పార్’ అనే పాటకు స్టెప్పులేసింది.

ఈ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సారా.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.తెలుగు టెంపర్ హిందీ రీమేక్‌ ‘సింబా’ లో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా నటిస్తోంది. ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -