- Advertisement -
సారా జేన్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కాని, పవన్ కల్యాణ్ నటించిన పంజా సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే మాత్ర ఠక్కున అందరికి గుర్తుకువస్తుంది.సినిమా ఫ్లాప్ కావడంతో ఈ హీరోయిన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.మోడలింగ్ ప్రపంచంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ 2007 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుంది.రీసెంట్ గా అమ్మడు స్విమ్మింగ్ ఫుల్ దగ్గర ఇచ్చిన స్టిల్ నెటిజన్స్ మతిపోగొడుతోంది.
అసలు ఈమె పంజా సినిమాలో కనిపించిన అమ్మాయేనా అని అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక ట్యానింగ్ క్రీమును ప్రమోట్ చేయడానికి.. ఆ క్రీమును ఎక్కడ రాసుకోవాలో చూపిస్తే.. బికినిలో బ్యాక్ అందాలను చాలా సెక్సీగా ప్రజెంట్ చేసింది. సినిమాలలో అవకాశాలు రాకపోతే.. ఇక చేసేది లేక ఇలా యాడ్స్‌లో నటిస్తుంది.
